‘ప్రేమిస్తే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సంధ్య. ఈమె అసలు పేరు రేవతి అయినప్పటికీ ‘ప్రేమిస్తే'(తమిళ్ లో ‘కాదల్’) చిత్రంతో సంధ్యగా మారింది. శంకర్ శిష్యుడు బాలాజీ శక్తివేల్ తెరకెక్కించిన యదార్ధ ప్రేమకథ అయిన ‘ప్రేమిస్తే’ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలోని ‘ఇతడే’ అనే పాట.. ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకోవడంతో..
ఈమెకు తమిళ్ తో పాటు కన్నడ,మలయాళం, తెలుగు భాషల్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. అన్ని భాషల్లోనూ కలుపుకుని 40కి పైగా చిత్రాల్లో నటించింది సంధ్య. ఇక తెలుగులో కూడా ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అన్నవరం’ చిత్రంలో చెల్లెలి పాత్రను పోషించింది. ఆ చిత్రంలో వరలక్ష్మీ అనే అమాయకపు పల్లెటూరి అమ్మాయి పాత్రలో చాలా సహజంగా నటించింది సంధ్య. 2015 డిసెంబర్ నెలలో ఎవ్వరూ ఊహించని విధంగా వెంకట చంద్రశేఖరన్ అనే ఐటి ఉద్యోగిని పెళ్లి చేసుకుంది సంధ్య.
సింపుల్ గా గురువాయూర్ దేవాలయంలో చాలా సింపుల్ గా ఈమె వివాహం జరిగింది.ఆ టైములో ఆమె కమిట్ అయిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది సంధ్య. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోన్న సంధ్యకు ఓ పాప కూడా ఉంది. ఇక ఈమె లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!