సెలబ్రిటీలు-గాసిప్పులు మధ్య ఓ విడదీయని బంధం ఉంటుంది. అయితే.. సదరు గాసిప్స్ ను కొందరు సెలబ్రిటీలు ఎంజాయ్ చెస్తే, ఇంకొందరు మాత్రం డిఫెండ్ అవుతారు. పర్సనల్ లైఫ్ ను ఎఫెక్ట్ చేయనంతవరకూ దాదాపుగా అన్నీ గాసిప్స్ ను సెలబ్రిటీలు ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి లైన్ క్రాస్ అయ్యింది అంటే మాత్రం చెలరేగిపోతారు. ఇప్పుదు అనుపమ కూడా అలానే రియాక్ట్ అవుతుంది. సాధారణంగానే ఈ గాసిప్పులకు చాలా దూరంగే ఉండే అనుపమపై గత కొన్నాళ్ళుగా క్రికెటర్ బూమ్రాతో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంది అంటూ వస్తున్న వార్తలపై తొలుత స్పందించకపోయినా..
మరీ ముదిరిపోతుండడంతో ఫైర్ అయ్యింది. ఒకటికి రెండు సార్లు అనుపమ స్వయంగా వివరణ ఇచ్చినప్పటికీ.. గాసిప్పులు మాత్రం ఆగలేదు. అయితే.. ఇప్పుడు బుమ్రా పెళ్ళి ఒక స్పోర్ట్స్ యాంకర్ తొ సెట్ అవ్వడంతో ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు చెందిన రిపొర్టర్ అనుపమను స్పందన అడిగిందట. అప్పటివరకూ ఆపుకున్న కోపం మొత్తాన్ని ఆమెపై కక్కేసిందట అనుపమ. అసలు బుద్ధి ఉందా? అనే స్థాయిలో తిట్టేసిందట. ఇలా ఫోన్ లొనే తిట్టేసరికి షాక్ అయిపోయిందట సదరు రిపోర్టర్.
ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు, మలయాళంలో ఒకటి, తమిళంలో రెండు సినిమాలు చేస్తూ మళ్ళీ బిజీ అయిపోయిన అనుపమ, తెలుగులో స్టార్ హీరొయిన్ గా ఎదగడం కోసం విశ్వప్రయత్నం చేస్తోంది. మరి ఆమె ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో, స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోగలుగుతుందో లేదో చూడాలి.
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!