Anupama: కొంటె చూపులతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తున్న అనుపమ.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

ప్రేమమ్ (Premam) సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం డీజే టిల్లు (DJ Tillu) సీక్వెల్ టిల్లు స్క్వేర్ (Tillu Square) లో నటిస్తున్నారు. తాజాగా రవితేజ (Ravi Teja) హీరోగా తెరకెక్కుతున్న ఈగల్ (Eagle) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో జర్నలిస్ట్ నళిని రావు అనే పాత్రలో తనదైన శైలిలో నటించి అందరిని మెప్పిచింది.

వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ భామ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులకు పంచుకుంటుంది. ఈ క్రమంలో అనుపమ మునుపెన్నడూ లేని విధంగా గ్లామర్ షో చేస్తుంది. తాను పెట్టుకున్న బౌండరీస్ ను ఆమె చెరిపేస్తూ క్లీవేజ్ షోలు, థైస్ షోలు వంటివాటికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ ను గమనిస్తే అర్ధం అవుతుంది. తాజాగా ఈ అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus