అనురాగ్ హీరొగా ‘ఈ క్షణమే’ మొదలైంది

జనని క్రియేషన్స్ పతాకంపై అనురాగ్ ను హీరోగా పరిచయం చెస్తూ పొకూరి లక్ష్మణా చారీ నిర్మిస్తొన్న చిత్రం ‘ఈ క్షణమే’. సాయిదేవ రామన్ దర్శకుడు. రామానాయుడు స్డూడియోస్ లో ప్రారంభమైన ఈ చిత్ర ముహూర్తపు షాట్ బి.గోపాల్ క్లాప్ నివ్వగా , జడ్జి రామారావు కెమెరా స్విచ్చాన్ చెశారు.

నిర్మాత పొకూరి లక్ష్మణా చారీ మాట్లాడుతూ.. మా జనని బ్యానర్ లొ ఇది తొలిచిత్రం. దర్శకుడు కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. హీరో అనురాగ్ కు మంచి ఇంటర్డక్షన్ అవుతుందన్నారు.

హీరో అనురాగ్ మాట్లాడుతూ..
కథ బాగుంది. పది రోజుల్లొ చిత్రీకరణ ప్రారంభిస్తాము. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలన్నారు.

దర్శకుడు రామన్ మాట్లాడుతూ..సింగిల్ సిట్టింగ్ లో ఈ కథ ఓకె అయింది. జనని బ్యానర్ లొ ఓ మంచి చిత్రంగా నిలుస్తుందన్నారు.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. తొలిసారి సినిమా చెస్తొన్న ఈ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ , మంచి కథ. సినిమా హిట్ అవ్వాలని ఆశిస్తున్నానన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus