Ariyana Glory: బ్లాక్ డ్రెస్ లో అరియనా క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

‘బిగ్ బాస్ 4’ బ్యూటీ అరియనా అందరికీ సుపరిచితమే.కెరీర్ ప్రారంభంలో యాంకర్‌గా చేస్తూ.. ఈమె చాలా మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసేది. ఇదే క్రమంలో రాంగోపాల్ వర్మను కూడా ఓ సందర్భంలో ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ.. బోల్డ్ డైలాగులు పలుకుతుంటే..అరియానా కూడా బోల్డ్ గా వ్యవహరించింది. దీంతో ఆ ఇంటర్వ్యూ బాగా క్లిక్ అయ్యింది. వైరల్ అయ్యింది. ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చేవరకు వెళ్ళింది.

బిగ్ బాస్ లో అరియానా ది బెస్ట్ కంటెస్టెంట్ గా ముద్ర వేసుకుంది. ఆ సీజన్ కు టాప్ 5 కంటెస్టెంట్ గా మిగిలింది. ఈమె హౌస్ లో ఉన్నప్పుడు కూడా రాంగోపాల్ వర్మ ఈమెకు ఓట్లు వేయమని ప్రోమోట్ చేసేవాడు. ఆ తర్వాత ఈమెకు సినిమా ఛాన్సులు కూడా వచ్చాయి. ఇప్పటికీ వర్మ అరియానాకి ప్రమోషన్లు చేస్తూనే ఉంటాడు. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో అరియానా ఫోకస్ లో లేదు అని అంతా అభిప్రాయపడుతున్నారు.

బుల్లితెర పై షోలలో మెరుస్తూనే ఉంది కానీ మరీ ఎక్కువగా అయితే కాదు. అందుకేనేమో డోస్ పెంచి మరీ గ్లామర్ షో చేస్తుంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇందులో బ్లాక్ డ్రెస్ లో ఈమె క్లీవేజ్ షోలు చేస్తూ దడదడలాడిస్తుంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :


గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus