Ashu Reddy: స్విమ్మింగ్ పూల్లో బికినీలో ఎంజాయ్ చేస్తున్న అషురెడ్డి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

నితిన్ హీరోగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ నిర్మాణంలో తెరకెక్కిన ‘ఛల్ మోహన్ రంగ’ మూవీతో నటిగా మారింది అషురెడ్డి. ఆ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన ఈ బ్యూటీ… అటు తర్వాత టిక్ టాక్ ఫుల్ స్వింగ్ లో ఉన్న రోజుల్లో జూనియర్ సమంత రేంజ్ లో వీడియోలు చేసి ఫేమస్ అయ్యింది. అయితే ‘బిగ్ బాస్ 3’ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఆ సీజన్లో కొంచెం బొద్దుగా కనిపించిన ఈమె అటు తర్వాత బాగా స్లిమ్ అయ్యింది. దీంతో ‘బిగ్ బాస్ 3’ ముగిసిన తర్వాత ఈమెకు సినిమాల్లో నటించే అవకాశాలు ఎక్కువ వచ్చాయి. అలాగే బుల్లితెరపై కూడా ఈమె బిజీ అయిపోయింది.మొన్నామధ్య రాంగోపాల్ వర్మ చేసిన బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. ఆ టైంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అలాగే ఈ ఏడాది బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా ఓ కంటెస్టెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్ళు హౌస్ లో ఉండి వచ్చింది.

‘ఈసారి కూడా ఈమె పెద్దగా రాణించింది అంటూ ఏమీ లేదు. ఏదో టైం పాస్ కు వెళ్లినట్లు వెళ్ళింది.ఇక సోషల్ మీడియాలో అషురెడ్డి నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తుంది అన్న సంగతి తెలిసిందే. నిత్యం తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు.తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్ లో ఈమె బికినీలో దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫోటోలో ఈమె చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ ఫోటోని తీసింది మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి అని తెలిపింది అషు. ప్రస్తుతం ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus