Ashu Reddy: అషు రెడ్డి.. నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్!

  • May 26, 2023 / 04:43 PM IST

బుల్లితెర పై స్టార్ స్టేటస్ దక్కించుకున్న భామల లిస్ట్ లో అషు రెడ్డి కూడా ఉంటుంది. ఛల్ మోహన్ రంగ చిత్రంతో నటిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల మద్యానికి బానిసై షేపౌట్ అయినట్టు, ధైర్యం, కాన్ఫిడెన్స్ కోల్పోయినట్లు ఆమె బిగ్ బాస్3 లో పాల్గొన్నప్పుడు తెలిపింది. బిగ్ బాస్ కంటే ముందే ఈమె టిక్ టాక్ స్టార్ గా పాపులర్ అయిందన్న సంగతి తెలిసిందే l. ఇందులో జూనియర్ సమంతగా వీడియోలు చేసి అందరి దృష్టిలో పడింది.

ఆ తర్వాత బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో వరుసగా బుల్లితెరపై షోలు వంటివి చేస్తూ బిజీగా గడుపుతోంది. రాంగోపాల్ వర్మ తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వల్ల ఈమె ఇంకా పాపులర్ అయ్యిందని చెప్పాలి.ఈమె అందాన్ని వర్ణిస్తూ రాంగోపాల్ వర్మ చేసిన హడావిడి వల్ల ఈమె (Ashu Reddy) ఇంకా ఫేమస్ అయ్యింది. అప్పటి నుండి గ్లామర్ డోస్ కూడా పెంచేసింది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus