Ashu Reddy: పింక్ డ్రెస్ లో గ్లామర్ రచ్చ చేస్తున్న అషు రెడ్డి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

  • May 4, 2023 / 01:42 PM IST

ఛల్ మోహన్ రంగ చిత్రంతో నటిగా పరిచయమైన అషురెడ్డి.. ఆ సినిమా తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల మద్యానికి బానిసై షేపౌట్ అయినట్టు, ధైర్యం, కాన్ఫిడెన్స్ కోల్పోయినట్లు ఆమె బిగ్ బాస్3 లో పాల్గొన్నట్లు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ కంటే ముందే ఈమె టిక్ టాక్ స్టార్ గా పాపులర్ అయిందన్న సంగతి తెలిసిందే l. ఇందులో జూనియర్ సమంతగా వీడియోలు చేసి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ ను సంపాదించుకుంది.

బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో వరుసగా బుల్లితెర పై షోలు వంటివి చేస్తూ బిజీగా గడుపుతుంది. పనిలో పనిగా మధ్యలో బిగ్ బాస్ నాన్ స్టాప్ కు కూడా వెళ్లొచ్చింది. ఇక సోషల్ మీడియాలో కూడా అషురెడ్డి తన గ్లామర్ తో కుర్రకారుకి మంచి ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అషు రెడ్డి గ్లామర్ డోస్ బాగా పెంచింది. రాంగోపాల్ వర్మ తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వల్ల ఈమె కొన్నాళ్లపాటు ట్రెండింగ్ లో నిలిచింది.

ఓ వీడియోలో రాంగోపాల్ వర్మ (Ashu Reddy) ఈమె తొడలు కనిపించేలా ఫోటో తీయడం.. మరో ఇంటర్వ్యూలో ఈమె కాళ్ళు పట్టుకుని నాకడం వంటివి అషు రెడ్డి ని వార్తల్లో నిలిచేలా చేశాయని చెప్పాలి. ఆ తర్వాత అషు గ్లామర్ షో ఇంకా పెంచేసింది అని చెప్పాలి. ఈమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి:


 




ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus