Ashu Reddy: మరోసారి అందాలతో మత్తెక్కిస్తున్న అషు రెడ్డి.. ఫోటోలు వైరల్!

  • June 7, 2023 / 08:17 PM IST

బుల్లితెర పై ఎక్కువ గ్లామర్ షో చేసే భామల లిస్ట్ లో అషు రెడ్డి పేరు కూడా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఛల్ మోహన్ రంగ చిత్రంతో నటిగా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల మద్యానికి బానిసై షేపౌట్ అయినట్టు, ధైర్యం, కాన్ఫిడెన్స్ కోల్పోయినట్లు ఆమె బిగ్ బాస్3 లో పాల్గొన్నప్పుడు తెలిపింది.ఈమె బిగ్ బాస్ 3 లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఘోరమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ కంటే ముందే ఈమె టిక్ టాక్ స్టార్ గా పాపులర్ అయ్యింది l జూనియర్ సమంతగా వీడియోలు చేసి అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత బిగ్ బాస్ వల్ల మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ తో వరుసగా బుల్లితెరపై షోలు వంటివి చేస్తూ బిజీగా గడుపుతోంది.

రాంగోపాల్ వర్మ తో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ వఇంటర్వ్యూలు (Ashu Reddy) ఈమెను ఎక్కువగా వార్తల్లో నిలిచేలా చేశాయి. రాంగోపాల్ వర్మ దృష్టిలో పడటం వల్ల ఈమె ఇంకా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. అషు లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus