Ashu Reddy: ప్రైవేట్ ప్లేస్ లో ఉన్న టాటూ ని చూపిస్తున్న అషు రెడ్డి..ఫోటోలు వైరల్..!

  • July 5, 2022 / 10:25 AM IST

అషూరెడ్డి .. కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి పాపులర్ అయ్యింది. అటు తర్వాత టిక్ టాక్ లో జూనియర్ సమంత గా పేరొందింది. అదేంటో ఈమె బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టినప్పుడు హోస్ట్ నాగార్జున ఒక్కసారి పైగా తన కోడలు సమంతలా(2019 టైంలో) ఉన్నావు అని ప్రశంసించలేదు.సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ‘బిగ్ బాస్3’ ముగిసిన తర్వాత పలు చిత్రాల్లో నటిస్తూనే బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది అషూరెడ్డి.

మొన్నటికి మొన్న బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఓ కంటెస్టెంట్ గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.’బిగ్ బాస్ 3′ టైంలో కాస్త బొద్దుగా ఉన్న ఈ అమ్మడు..’బిగ్ బాస్ నాన్ స్టాప్’ కు మాత్రం స్లిమ్ అయ్యి వెళ్ళింది. ఈమెకు గతంలో లవ్ ఫెయిల్యూర్ వల్ల ఆమె డిప్రెషన్ కు గురవ్వడంతో ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టలేదు అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ను నిద్ర లేకుండా చేస్తుంటుంది. మొన్నటికి మొన్న బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ప్రైవేట్ ఫోటోలను షేర్ చేసిన అషూరెడ్డి ఇప్పుడు ప్రైవేట్ ప్లేస్ లో వేయించుకున్న టాటూని చూపిస్తూ హాట్ ఫోజులు ఇచ్చింది. ఆ టాటూ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పేరుది అన్న సంగతి తెలిసిందే. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 1.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఫోటోలు వెంటనే వైరల్ అయిపోయాయి.

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

1

2

3

4

5

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus