Ashu Reddy, RGV: ఆర్జీవినే,ఆషు… ఏంటి ఈ పని .. వీడియో వైరల్..!

రాంగోపాల్ వర్మ.. ఒకప్పుడు గొప్ప దర్శకుడు.టాలీవుడ్ స్థాయిని పెంచిన దర్శకుల లిస్ట్ లో ఇతని పేరు కూడా ఉంటుంది. కానీ ఇప్పటి వర్మ పూర్తిగా వేరు. కంటెంట్ ను పక్కన పెట్టుకుని కాంట్రావర్సీ పైనే ఆధారపడి సినిమాలు చేస్తున్నాడు. కరోనా టైములో ఓటిటిని ఎలా వాడుకోవచ్చో అందరికీ రుచి చూపించింది వర్మనే అనడంలో సందేహం లేదు. ఇది పక్కన పెడితే.. వర్మ చేసే కామెంట్లు, చేసే పనులు చాలా వింతగా ఉంటాయి. ఆయన ఏమనుకుంటాడో మాట్లాడేస్తాడు..

ఎవరు ఏమనుకుంటారు అనేది అతనికి అనవసరం. అలాగే తనకి ఏది నచ్చితే అది చేసేస్తాడు. అది కొంతమందికి బోల్డ్ గా అనిపిస్తుంది మరికొంత మందికి బ్యాడ్ గా అనిపిస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళితే.. తాజాగా బిగ్‏బాస్ బ్యూటీ అషు రెడ్డి.. రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లింది. ఆ ఇంటర్వ్యూ ఇంకా బయటకు రాలేదు కానీ.. ఆ క్రమంలో తీసిన ఓ వీడియో మాత్రం బయటకి వచ్చింది.ఈ వీడియోలో అషురెడ్డి కుర్చీలో కూర్చుని ఉండగా..

వర్మ క్రిందకి దిగి వంగి అషు రెడ్డి థైస్ అందాలను ఫోటో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆర్జీవి గురించి అందరికీ తెలిసిందే కాబట్టి అతన్ని పక్కన పెట్టి అషురెడ్డిని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.’బిగ్ బాస్3′ ద్వారా పాపులర్ అయిన అషురెడ్డి అంతకు ముందు ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus