బికినీలో రచ్చ.. ప్రియుడితో రొమాన్స్… అవికా గోర్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ ..!

  • January 12, 2021 / 05:08 PM IST

పైన హెడ్డింగ్ చూసినవాళ్లందరూ.. కాస్త షాక్ గు గురైనప్పటికీ ఇది నిజం. ‘చిన్నారి పెళ్లి కూతురు’ అలాగే ‘ఉయ్యాలా జంపాల’ హీరోయిన్ అయిన అవికా గోర్ తాజాగా బికినీలో దర్శనమిచ్చి అందరికీ మైండ్ బ్లాక్ చేసింది. అదే బికినీలో.. ఫారెస్ట్ లో స్విమ్మింగ్ ఫూల్ మధ్య పడుకుని యమ హాట్ ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాకు హీటెక్కిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసినవారంతా ‘ఈమె నిజంగా చిన్నారి పెళ్లి కూతురేనా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరికొంతమంది నెటిజన్లు అయితే ‘అవికాలో ఇంత హాట్ యాంగిల్ ఉందా?’ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల అవికా తన ప్రియుడితో కలిసి హాలీవుడ్ ట్రిప్ కు వెళ్ళిందట. మిలింద్‌ చద్వానీ అనే సామాజిక కార్యకర్తతో అవికా గత కొంతకాలం నుండీ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అతనితో డీప్ రొమాంటిక్ మూడ్ మెయింటైన్ చేస్తున్న టైంలో తీసిన ఫోటోని కూడా షేర్ చేసింది అవికా. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా?’ సినిమాల టైములో బాగా లావైపోయిన అవికా..

అటు తరువాత ఎన్నో వర్కౌట్లు చేసి స్లిమ్ అయ్యింది. తాను లావైన టైములో నెటిజన్లు చేసిన ట్రోలింగ్ ను సీరియస్ గా తీసుకునే.. అలా స్లిమ్ అయినట్టు చెప్పుకొచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో అవికా ‘రాజు గారి గది3’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం కమర్షియల్ సక్సెస్ ను అయితే అందుకుంది.


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44


Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus