జనవరి 23న విడుదల కానున్న “బంగారు బుల్లోడు” !!

  • January 19, 2021 / 09:19 PM IST

అల్లరి నరేష్ హీరోగా పూజా జవేరి హీరోయిన్ గా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం “బంగారు బుల్లోడు”. జనవరి 23న రిలీజ్ కానున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం నేడు ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. అల్లరి నరేశ్, పూజా జవేరి, కమెడియన్స్ ప్రభాస్ శ్రీను, భద్రం, నటి రజిత, రచయిత వెలిగొండ శ్రీనివాస్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, లైన్ ప్రొడ్యూసర్ మహేష్, కెమెరామెన్ సతీష్ ముత్యాల తదితరులు పాల్గొన్నారు..

హీరో నరేష్ మాట్లాడుతూ.. ‘ పాండమిక్ తర్వాత సంక్రాంతి కి సినిమాలు రిలీజ్ అయి బాగా అడుతున్నాయి. మా అందరికీ చాలా నమ్మకం కలిగింది. బంగారు బుల్లోడు జనవరి 23న రిలీజ్ అవుతుంది. కథలో కామెడీ రన్ అవుతూ.. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా గిరి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. …


మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus