మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ‘భోళా శంకర్’ మూవీ ఆగస్టు 11న రిలీజ్ కాబోతోంది. ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించగా..కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రని పోషించింది. మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు. యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి రోజు సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.
దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:
నైజాం | 6.95 cr |
సీడెడ్ | 3.29 cr |
ఉత్తరాంధ్ర | 3.22 cr |
ఈస్ట్ | 2.01 cr |
వెస్ట్ | 2.25 cr |
గుంటూరు | 2.70 cr |
కృష్ణా | 1.64 cr |
నెల్లూరు | 1.19 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 23.25 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.88 cr |
ఓవర్సీస్ | 2.24 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 27.37 cr (షేర్) |
‘భోళా శంకర్’ (Bhola Shankar) చిత్రానికి రూ.78.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.79 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రానికి రూ.27.37 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ. 51.63 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?