నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్న నందినీ రాయ్ గ్లామర్ పిక్స్..!

‘మాయ’ ‘మోసగాళ్లకు మోసగాడు’ ‘సిల్లీ ఫెలోస్’.. వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమస్ కాలేకపోయింది నందినీ రాయ్. అయితే నాని హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్ బాస్2’ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి.. బాగా పాపులర్ అయ్యింది. ఈ సీజన్లో మొదట ఫర్నీచర్ తో సమానంగా ఉండే నందినీ.. అటు తరువాత తనీష్ తో కలిసి కౌశల్ ను వెన్నుపోటు పొడిచే కంటెస్టెంట్ గా కనిపించి ట్రోలింగ్ కు గురయ్యింది. అటు తరువాత త్వరగానే ఎలిమినేట్ అయిపోయిందనుకోండి.

అయితే ‘బిగ్ బాస్2’ ద్వారా సంపాదించుకున్న పాపులారిటీ కారణంగా సోషల్ మీడియాలో ఈమెకు ఫాలోయింగ్ బాగా పెరిగిందనే చెప్పాలి. దాంతో తన కొత్త కొత్త గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది. ఇప్పుడు మరింతగా సన్నబడి గ్లామర్ డోస్.. మరింతగా పెంచిందనే చెప్పొచ్చు. ఇటీవల ఈమె వైట్ ఇన్నర్ తో చేసిన ఫోటోషూట్ కు సంబంధించిన పిక్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతన్నాయి. ఈ మధ్యనే ‘మెట్రో కథలు’ అనే చిత్రంలో ఓ బోల్డ్ పాత్ర పోషించిన ఈ బ్యూటీ..

ఇప్పుడు ‘మరిన్ని బోల్డ్ పాత్రలలో నటించడానికి రెడీ’ అన్నట్టు ఈ ఫోటో షూట్ తో హింట్ ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. ఇక ఈమె గ్లామర్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus