తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!

హీరో అంటే ఇలాగే ఉండాలి…! నాలుగు ఫైట్లు చేసేసి .. నాన్ స్టాప్ గా ఇంటర్వెల్ కు ముందు నాలుగు డైలాగులు చెప్పేసి .. పాటలు వచ్చే టైంకి హీరోయిన్ తో రొమాన్స్ చేసి ఆ పాటలో నాలుగు స్టెప్పులు వేసేసి, క్లైమాక్స్ లో ఎమోషన్ పండించాలి అనే సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన హీరో పవన్ కళ్యాణ్. ఇండస్ట్రీకి కళ్యాణ్ బాబుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తరువాత పవన్ కళ్యాణ్ గా మారాడు. ఎన్నో పాత్ బ్రేకింగ్ సినిమాలను ప్రేక్షకులకు అందించి కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. సారి సారి కోట్ల మంది భక్తులను సంపాదించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

కెరీర్ ప్రారంభంలో ఈయన సినిమాలు సెలెక్ట్ చేసే విధానాన్ని దగ్గర నుండీ చూసిన కొందరు సినీ ప్రముఖులు.. ‘ ఈయనకు ఏమైనా తిక్కా’ అని కామెంట్స్ చేసేవారట. కానీ అలా కామెంట్ చేసిన వాళ్ళే ఆయనకు పెద్ద ఫ్యాన్స్ గా మారిపోయారు అనడంలో అతిశయోక్తి లేదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అభిమానులకు పండుగ రోజు. ఆయన సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి 24 ఏళ్ళు పూర్తికావస్తోంది. అయితే ఇన్నేళ్ల సినీ కెరీర్లో.. కొన్ని సినిమాలను ఆయన రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం

2) ఇడియట్

3) అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి

4) అతడు

5) పోకిరి

6) గోలీమార్

7) మిరపకాయ్

8) నాయక్

9) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

10) దూసుకెళ్తా

11) ఆటో నగర్ సూర్య

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus