Sarayu Roy: బిగ్ బాస్ 5… సరయు రాయ్ యమ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • September 8, 2021 / 02:19 PM IST

బిగ్ బాస్ 5 కి 13 వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది సరయు రాయ్. ఈమె చాలా మందికి సుపరిచితమే. ఈమె ఒక యూట్యూబర్. అర్జున్ రెడ్డి మూవీ స్పూఫ్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అటు తర్వాత చాలా అడల్ట్ కంటెంట్ డైలాగ్ ల తో కూడుకున్న వీడియోలు చేస్తూ యూత్ ను ఆకట్టుకుంది. ఈమె వీడియోలను గనుక గమనిస్తే.. చాలా కస్ వర్డ్స్ అనేవి ఉంటాయి. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు.

దాంతో సోషల్ మీడియాలో ఈమె గురించి ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. రెండో రోజున ఈమె స్మోకింగ్ రూమ్లో దర్శనమివ్వడంతో ఈమె పై నెగిటివిటీ కూడా ప్రారంభమయ్యింది. ఇదిలా ఉండగా.. ఈమె హాట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రెచ్చి పోయి మరీ హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది ఈ అమ్మడు. ఆమె ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus