Ajay Devgn: నటుడు అజయ్ దేవగన్ కొన్న కారు ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు మార్కెట్లోకి వచ్చే కొత్తకారులను కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీలో మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే ఆ కారు వారి గ్యారేజ్ లో పెడుతుంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు స్టార్ హీరో అజయ్ దేవగన్ కొత్త కారు కొనుగోలు చేశారని తెలుస్తుంది. అజయ్ దేవగన్ తాజాగా రూ.2 కోట్ల విలువ గల కొత్త BMW i7 ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది.

ఈ BMW i7 ఎలక్ట్రిక్ కారు జర్మన్ ఆటోమేకర్ లైనప్‌లో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి అని తెలుస్తోంది. కారు ఫీచర్స్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి. అజయ్ దేవగన్ కూడా ఆత్యధిక ఫీచర్స్ కలిగినటువంటి ఖరీదైన కారును కొనుగోలు చేశారని తెలియడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఖరీదైన కారును పలువురు సెలబ్రిటీల గ్యారేజ్ లో ఉన్నాయి.

తాజాగా అజయ్ దేవగన్ (Ajay Devgn) సైతం ఈ కారును కొనుగోలు చేయడంతో అభిమానులు నటుడు అజయ్ దేవగన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక అజయ్ దేవగన్ సినిమాల విషయానికి వస్తే ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి అజయ్ దేవగన్ ప్రస్తుతం సినిమాలలో కూడా నటించడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే ఈయన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలు చిన్నప్పటి రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటించ సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా అజయ్ దేవగన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus