Captain Miller Collections: ‘కెప్టెన్ మిల్లర్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

  • January 27, 2024 / 06:17 PM IST

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’ తమిళంలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. తెలుగులో మాత్రం థియేటర్స్ సమస్య ఉండటంతో కాస్త ఆలస్యంగా అంటే జనవరి 26న(నిన్న) రిలీజ్ అయ్యింది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, అలాగే టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కూడా నటించడం జరిగింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది.

దీంతో తెలుగులో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు.ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.05 cr
సీడెడ్  0.02 cr
ఆంధ్ర(టోటల్)  0.02 cr
ఏపీ + తెలంగాణ(టోటల్)  0.09 cr

‘కెప్టెన్ మిల్లర్'(తెలుగు) (Captain Miller) థియేట్రికల్ బిజినెస్ అడ్వాన్స్ లు అలాగే థియేటర్ రెంట్ల బేసిస్ పై రూ.1.87 కోట్ల వరకు ఉంది. సో బ్రేక్ ఈవెన్ కి రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ మొదటి రోజు ఈ సినిమాకి కేవలం రూ.0.09 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.1.91 కోట్ల షేర్ ను రాబట్టాలి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus