BA Raju: నిర్మాత, జర్నలిస్ట్ అయిన బి.ఎ.రాజు మరణానికి టాలీవుడ్ సెలబ్రిటీల సంతాపం..!

  • May 22, 2021 / 02:19 PM IST

ప్రముఖ టాలీవుడ్ జర్నలిస్ట్, నిర్మాత అయిన బి.ఎ.రాజు ఈ రోజు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించారు. ఈయన వయసు 61 సంవత్సరాలు.ఈయన సతీమణి.. కలిదిండి జయ టాలీవుడ్ దర్శకురాలు అన్న సంగతి తెలిసిందే. ఆమె రెండు సంవత్సరాల క్రితం మరణించారు. ‘చంటిగాడు’ ‘లవ్ లీ’ వంటి విజయవంతమైన చిత్రాలను ఆమె తెరకెక్కించారు. వీరికి ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్. ఇదిలా ఉండగా.. బి ఏ రాజు హఠాన్మరణం.. టాలీవుడ్ ను తీవ్ర విషాదంలోకి నెట్టేసిందనే చెప్పాలి. ఆయన మరణానికి టాలీవుడ్ సెలబ్రిటీలు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

1)ఎన్టీఆర్

2) మహేష్ బాబు

3) చిరంజీవి

4) నాగార్జున

5) అఖిల్ అక్కినేని

6) సమంత

7) నాని

8) దుల్కర్ సల్మాన్

9) కియారా అద్వానీ

10) సందీప్ కిషన్

11) లావణ్య త్రిపాఠి

12) ఆది సాయి కుమార్

13) భాస్కర్ బట్ల

14) రాజ శేఖర్

15) నాగ శౌర్య

16) విజయ్ ఆంటోని

17) శ్రీవిష్ణు

18) వెంకటేష్

19) ఆది

20) సతీష్ వేగేశ్న

21) డైరెక్టర్ తేజ

22) బెల్లంకొండ సాయి శ్రీనివాస్

23) నందమూరి బాలకృష్ణ

24) మంచు మనోజ్

25) మంచు విష్ణు

26) తమన్నా

27) సాయి తేజ్

28) మెహ్రీన్ పిర్జాదా

29)మెహర్ రమేష్

30) మధుర శ్రీధర్ రెడ్డి

31) జగపతి బాబు

32) సంపత్ నంది

33) శ్రీకాంత్

34) కె.కె.రాధా మోహన్

35) ప్రభాస్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus