చెప్పవే చిరుగాలి హీరోయిన్.. ఎంతగా మారిపోయింది

కొంతమంది హీరోయిన్స్ స్టార్ హీరోల సరసన పెద్దగా అవకాశాలు అందుకోకపోయినా కూడా చిన్న సినిమాలతోనే బాగా పాపులర్ అవుతుంటారు. ఫేడౌట్ అయినా కూడా కొన్ని సినిమాల వలన ఆడియెన్స్ వారిని అంత ఈజీగా మరచిపోలేరని చెప్పవచ్చు. అదే తరహాలో మంచి క్రేజ్ అందుకున్న బ్యూటీ అభిరామి. అభిరామిని చూడగానే అందరికి గుర్తొచ్చే సినిమా చెప్పవే చిరుగాలి. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ఆ సినిమా అప్పట్లో ఓ వర్గం ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది.

తెలుగులో చెప్పవే చిరుగాలి సినిమాతో పాటు థాంక్యు సుబ్బరావ్, చార్మినార్ వంటి సినిమాలు చేసింది. 2004 వరకు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అని తేడా లేకుండా వారుసగా సినిమాలు చేసిన అభిరామి 2004 తరువాత సడన్ గా మాయమయ్యింది. ఉన్నత చదువుల కోసం అభిరామి అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది. మళ్ళీ పదేళ్ల తరువాత 2014లో మలయాళం సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె కేవలం నటిగానే కాకుండా కొంతమంది నటీనటులకు తమిళ్ లో డబ్బింగ్ చెబుతోంది.

మొన్న వచ్చిన రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించారు ఈ సీనియర్ నటీమణి. ఇక ప్రస్తుతం ఈ సీనియర్ నటి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus