Sushmitha: ఘనంగా చిరంజీవి కూతురు సుష్మిత 40వ పుట్టినరోజు వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Advertisement

మెగా ఫ్యామిలీ నుండీ టాలీవుడ్ కు చాలా మంది ఎంట్రీ ఇచ్చారు.ఆ ఫ్యామిలీకి చెందిన 8 మంది హీరోలు ఇప్పుడు రాణిస్తున్నారు. అందులో అందులో ముగ్గురు స్టార్స్ గా ఎదిగారు. మరికొంతమంది మీడియం రేంజ్ హీరోలుగా నిలబడ్డారు. నిహారిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది.అయితే ఆఫ్ ది స్క్రీన్ చిరంజీవి పెద్ద కూతురు కూడా చాలా కాలం నుండీ ఇండస్ట్రీలో ఉన్నారు అనే విషయం బహుశా చాలా మందికి తెలుసుండదు.

Click Here To Watch Now

సుస్మిత కొణిదెల.. చిరు సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తూ వస్తోంది.’ఖైదీ నెంబర్ 150′ నుండీ ‘సైరా’ ‘ఆచార్య’ ‘భోళా శంకర్’ ‘చిరు- బాబీ మూవీ’ ‘గాడ్ ఫాదర్’ ఇలా చిరు సినిమాలు అన్నిటికీ కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు సుష్మిత కొణిదెల. ఇటీవల ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్మాణ సంస్థని స్థాపించి వెబ్ సిరీస్ లు,చిన్న సినిమాలు నిర్మించడానికి రెడీ అయ్యింది సుష్మిత. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన ‘సేనాపతి’ మూవీని కూడా నిర్మించి ప్రశంసలు అందుకుంది.

ఈరోజు సుష్మిత పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఈమె ఎక్కువగా కనిపించింది. కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకని కూడా జరుపుకుంది సుష్మిత. ఈమె 40వ పుట్టినరోజు వేడుకకి సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news