తన భర్తతో దిల్ రాజు కూతురు స్విమ్మింగ్ పూల్ రొమాన్స్.. ఫోటోలు వైరల్..!

Advertisement

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు దిల్ రాజు నిర్మించిన ‘వి’ చిత్రం సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యి.. గత మూడు రోజులుగా సందడి చేస్తుంది. నాని,సుధీర్ బాబు లు హీరోలుగా నటించిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకుడు. ఈ చిత్రానికి కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. టాక్ తో సంబంధం లేకుండా జనాలు ఎగబడి సినిమా చూస్తున్నట్టు సమాచారం. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే..

ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న దిల్ రాజు.. తన భార్య తేజస్వినితో సరదాగా గడుపుతున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆదిలాబాద్ టూర్ కూడా వేసాడు మన దిల్ రాజు. ఇదిలా ఉండగా దిల్ రాజు లానే ఆయన కూతురు హన్షిత రెడ్డి కూడా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పటి వరకూ.. హన్షిత రెడ్డి తన పిల్లల పిక్స్ ను మాత్రమే సోషల్ మీడియాలో పెడుతూ వచ్చింది.

అయితే ఇప్పుడు తన భర్తతో స్విమ్మింగ్ పూల్ లో సరదాగా గడుపుతున్న ఫోటోని పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పిక్ లో హన్షిత రెడ్డి.. భర్త ఆమెకు ముద్దు పెడుతున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. ‘నైస్ కపుల్’ ‘సూపర్ పిక్’ అంటూ ఈ ఫోటోకు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news