సమంత నుండీ నభా నటేష్ వరకూ.. టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!

టాలీవుడ్లో చాలా వరకూ హీరోయిన్ల కొరత ఏర్పడింది అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.స్టార్ హీరోలు చేసిన హీరోయిన్స్ తోనే మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తుంటే బోర్ ఫీలవుతున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్లకు అయినా సరే భారీ డిమాండ్ ఏర్పడుతుంది. అందుకే వారికి దర్శక నిర్మాతలు..పారితోషికాలు కూడా భారీగానే ఆఫర్ చేస్తున్నారు. సమంత,అనుష్క , పూజా హెగ్డే వంటి హీరోయిన్లు ప్రస్తుతం టాప్ ప్లేస్లో కొనసాగుతున్నారు. వీరి పారితోషికం 2కోట్ల పైనే ఉండటం విశేషం. ఇక వీరి తర్వాత రష్మిక మందన కూడా భారీగానే అందుకుంటుంది. ఇక కీర్తి సురేష్,కాజల్ అగర్వాల్, రాశీ ఖన్నా, నభా నటేష్ వంటి క్రేజీ హీరోయిన్ల పారితోషికాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి :

1) సమంత : 2.5 కోట్ల నుండీ 3 కోట్లు

2) అనుష్క శెట్టి : 2.5 కోట్ల నుండీ 3 కోట్లు

3) పూజా హెగ్డే : 2 కోట్ల నుండీ 2.5 కోట్లు

4) కాజల్ అగర్వాల్ : 1 కోటి నుండీ 1.5 కోట్లు

5) కీర్తి సురేష్ : 1.5 కోట్లు నుండీ 2 కోట్లు

6) రష్మిక మందన : 1 కోటి నుండీ 1.5 కోట్లు

7) రాశీ ఖన్నా : 1 కోటి నుండీ 1.5 కోట్లు

8) సాయి పల్లవి : 1 కోటి నుండీ 1.5 కోట్లు

9) తమన్నా : 0.75 కోట్ల నుండీ 1 కోటి

10) రకుల్ ప్రీత్ : 0.60 కోట్ల నుండీ 0.80 కోట్లు

11) నభా నటేష్ : 0.60 కోట్ల నుండీ 0.80 కోట్లు

12) నివేదా థామస్ : 0.50 కోట్ల నుండీ 0.75 కోట్లు

13) అదితి రావు హైదరి : 0.60 కోట్ల నుండీ 0.75 కోట్లు

14) నిథి అగర్వాల్ : 0.50 కోట్ల నుండీ 0.75 కోట్లు

15) పాయల్ రాజ్ పుత్ : 0.50 కోట్ల నుండీ 0.75 కోట్లు

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus