వైరల్ అవుతున్న దిల్ రాజు మనవడు ఆరాన్ష్ దోతి ఫంక్షన్ ఫోటోలు..!

  • July 26, 2021 / 08:28 PM IST

ఈ మధ్యనే టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి మనవడు ఆరాన్ష్ దోతి ఫంక్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో దిల్ రాజు గారు వైట్ అండ్ వైట్ లో.. పెళ్లి కొడుకులా ముస్తాబయ్యి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఓ చిన్న పిల్లాడిలా మారిపోయి ఆయన ఈ వేడుకలో అల్లరి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఆల్రెడీ సోషల్ మీడియాలో సందడి చేసాయి.

అయితే ఈ వేడుకకి సంబంధించిన మరికొన్ని ఫోటోలను దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.నిత్యం తన భర్త, పిల్లలతో ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. అదే విధంగా.. తన కొడుకు దోతి ఫంక్షన్ ఫోటోలని కూషేర్ చేసింది హన్షిత. ఈ ఫొటోల్లో హన్షిత భర్త మరియు దిల్ రాజు అల్లుడు అయిన అర్చిత్ రెడ్డి ని కూడా మనం గమనించవచ్చు.

ఇక అనిత గారు కాలం చేసాక వైఘారెడ్డి అనే అమ్మాయిని కూతురి సలహా మేరకు రెండో పెళ్లి చేసుకున్నారు దిల్ రాజు. హన్షిత కుటుంబ పెద్దలందరితో సంప్రదించి దిల్ రాజుని ఒప్పించింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. దిల్ రాజు మనవడి దోతి ఫంక్షన్ అన్ సీన్ ఫోటోలను ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus