Dil Raju: 50 ప్లస్ లో తండ్రి కాబోతున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్..!

టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్నారు దిల్ రాజు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన రూపొందించారు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన దిల్ రాజు .. అనంతరం నిర్మాతగా మారి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు. ప్రస్తుతం శంకర్ – చరణ్ కాంబినేషన్లో తన 50 వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న దిల్ రాజు మరికొన్ని సినిమాలతో కూడా బిజీగా గడుపుతున్నారు.

ఈయన పర్సనల్ లైఫ్ కూడా అందరికీ తెరిచిన పుస్తకమే..! 2017 లో ఈయన మొదటి భార్య అనిత గారు హఠాన్మరణం చెందడంతో ఈయన కాస్త డిస్టర్బ్ అయ్యారు. అటు తర్వాత కూతురి ఒత్తిడి మేరకు అలాగే పెద్దల సలహా మేరకు వైగా రెడ్డిని కరోనా లాక్ డౌన్ టైంలో రెండో వివాహం చేసుకున్నారు. త్వరలో ఆమె తల్లి కాబోతుంది అనేది తాజా సమాచారం. దిల్ రాజుకి మొదటి భార్య ద్వారా హన్షిత రెడ్డి అనే కూతురు ఉంది.

 

ఆమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అంటే దిల్ రాజుకి మనవడు అన్నమాట. ఇప్పుడు ఆయన రెండో భార్య కూడా తల్లి కాబోతుండడంతో మళ్ళీ దిల్ రాజు ఫ్యామిలీలో కొత్త మెంబర్ రాబోతున్నాడు అనమాట..!

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus