Disha Patani: దిశా పటానీకి ఫ్యాషన్ సెన్స్ లేదంటూ ట్రోలింగ్.. వైరల్ అవుతున్న వీడియో..

సెలబ్రిటీలు ప్రైవేట్ పార్టీలకొచ్చినప్పుడు డిఫరెంట్ కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తుంటారు.. కొందరు సింపుల్, ఫ్యాషన్ లుక్‌తో ఆకట్టుకుంటే.. మరికొంత మంది డ్రెస్ కారణంగా ట్రోలింగ్‌కి గురవుతుంటారు.. ఇటీవల శిల్పా శెట్టి ఇలాంటి దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంది. ఇప్పుడు దిశా పటానీ వంతు వచ్చింది.. ఇదేం డ్రెస్ రా బాబు అనేలా ఓ రివీలింగ్ జౌట్ ఫిట్‌లో కనిపించింది..‘లోఫర్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. హిందీలో వరుసగా క్రేజీ ఫిలింస్ చేస్తూ పాపులర్ అయింది.

ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లో అమ్మడి అందాల ఆరబోత మామూలుగా ఉండదు.. తన వలపు వయ్యారాలతో కుర్రకారు వల వేస్తుంటుంది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా వెడ్డింగ్ రిసెప్షన్‌లో అందరి చూపు తన వైపు తిప్పుకోవాలనుకుందేమో మరి.. అలాంటి డ్రెస్సే వేసుకొచ్చింది.. గ్రీన్ షిమ్మెరీ బ్యాక్‌లెస్ టాప్, దానికి థై-హై స్లిట్ కలిగిన మ్యాచింగ్ స్కర్ట్ ధరించింది..

దిశాని అలా చూసి అంతా అవాక్కయ్యారు.. ఇక నెటిజన్లు.. ‘నీ ఔట్ ఫిట్ చూడ్డానికి చీప్‌గా ఉంది.. క్లాసీగా లేదు’.. ‘పూర్ ఫ్యాషన్ సెన్స్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో దిశా వీడియో వైరల్ అవుతోంది..


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus