Divi Vadthya: బిగ్ బాస్ దివి యమ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • May 30, 2023 / 02:58 PM IST

‘బిగ్ బాస్ 4’ బ్యూటీ దివి అందం గురించి అందాల ప్రదర్శన గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ 4 లో విన్నర్, రన్నర్.. టాప్ 5 కంటెస్టెంట్ గా నిలవకపోయినా వాళ్ళ కంటే కూడా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఎందుకంటే.. ఆమె లుక్స్ వల్ల. అలాగే ఆ సీజన్లో పాల్గొన్న ఫిమేల్ కంటెస్టెంట్స్ లో ఈమె అంత గ్లామర్ గా మరో కంటెస్టెంట్ లేదు అని అప్పట్లో అంతా కామెంట్లు చేసే వారు.

‘బిగ్ బాస్ 4’ వల్ల ఈమె (Divi Vadthya) మెగాస్టార్ ను కూడా మెప్పించి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది దివి. మరోపక్క సోషల్ మీడియాలో సరికొత్త ఫోటో షూట్లు చేస్తూ ఈ సమ్మర్ లో మరింత వేడి పుట్టిస్తుంది అని చెప్పాలి. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus