ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

ఇండస్ట్రీలో మన హీరోలు సినిమాల్లో నటిస్తూ కొన్ని కోట్లలో డబ్బులను సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ ను మైంటైన్ చేస్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు మన స్టార్ హీరోలు కూడా చిన్న చిన్న వ్యాపారాలు, జాబులు చేసుకుంటూ మిడిల్ క్లాస్ లైఫ్ నీ కొనసాగించారు. ఇక వారిని అదృష్టం వరించి స్టార్ హీరోలుగా మారిపోయి…అత్యధిక ధనవంతులు అయ్యారు. అయితే మన హీరోలు సినిమాల్లోకి రాకముందు ఎవరెవరు ఏం జాబ్ చేసేవారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

1. విజయ్ దేవరకొండ

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమాల్లోకి రాకముందు ట్యూషన్ మాస్టర్ గా పనిచేసేవారు.

2. అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ సినిమాల్లోకి రాకముందు కోల్కత్తాలోని ఒక ప్రముఖ షిప్పింగ్ యార్డ్ సంస్థలో ఎగ్జిక్యూటర్ గా పని చేసేవారు.

3. షారుక్ ఖాన్

షారుఖ్ ఖాన్ సినిమాల్లోకి రాకముందు అటెండర్ గా పనిచేసేవాడు.

4. అల్లు అర్జున్

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన మన అల్లు అర్జున్ సినిమాల్లోకి రాకముందు యామినేటర్ గా పనిచేసేవాడు.

5. సూర్య

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాల్లోకి రాకముందు గవర్నమెంట్ సంస్థలో పనిచేసేవాడు.

6. బ్రహ్మానందం

హాస్యనటుడు బ్రహ్మానందం సినిమాల్లోకి రాకముందు తెలుగు లెక్చరర్ గా పనిచేసేవాడు.

7. మోహన్ బాబు

మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు వ్యాయామ ఉపాధ్యాయుడుగా తన జాబ్ ను కొనసాగించేవాడు.

8. గోపీచంద్

ఆరడుగుల అందగాడు మన గోపీచంద్ సినిమాల్లోకి రాకముందు ఓ ప్రముఖ టీవీ ఛానల్లో న్యూస్ రీడర్ గా పని చేసేవాడు.

9. రజనీకాంత్

రజనీకాంత్ సినిమాలోకి రాకముందు బస్ కండక్టర్ జాబ్ చేసేవాడు.

10. ఆది పినిశెట్టి

ఆది పినిశెట్టి సినిమాల్లోకి రాకముందు క్రికెట్ గా ఉండేవాడు.

11. సుధీర్ బాబు

సుధీర్ బాబు సినిమాల్లోకి రాకముందు బ్యాడ్మింటన్ ఆడేవాడు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus