Ravi Teja: ఆ హీరోయిన్ వల్ల రవితేజ తన భార్యతో గొడవ పడ్డాడట..!

రవితేజ ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాడు. లైట్ బాయ్ గా,అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ కెరీర్ ను ప్రారంభించిన రవితేజ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో చేశాడు. అటు తర్వాత శ్రీను వైట్ల వల్ల హీరోగా నిలబడగలిగాడు. పూరి జగన్నాథ్ వల్ల స్టార్ గా ఎదిగాడు. రవితేజ టాలెంట్ ను ముందుగా గుర్తించింది మొదట వాళ్లిద్దరే. ప్రస్తుతం రవితేజ రూ.25 కోట్లు పారితోషికం తీసుకునే రేంజ్ కి ఎదిగాడు అంటే..

దానికి పునాది వేసింది శ్రీను వైట్ల, పూరినే అని చెప్పాలి..! ఇదిలా ఉండగా.. రవితేజ మీడియా ముందు ఎక్కువగా కనిపించడు. సినిమాల ప్రమోషన్స్ టైంలో తప్ప అతను ఎక్కువగా బయట కనిపించడు. అందుకు ఓ కారణం కూడా ఉందట. అదేంటంటే.. గతంలో ఓ హీరోయిన్ వల్ల రవితేజ ఫ్యామిలీలో గొడవలు ఏర్పడ్డాయట. ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క. ‘సూపర్’ మహానంది’ వంటి సినిమాల్లో నటించిన అనుష్కకి బ్రేక్ ఇచ్చిన సినిమా ‘విక్రమార్కుడు’ అనే చెప్పాలి.

ఈ సినిమాతోనే అనుష్క రేంజ్ పెరిగింది. ఈ సినిమా టైంలో ‘అనుష్క- రవితేజ (Ravi Teja) బాగా క్లోజ్ అయ్యారని.. సింగపూర్ లోని ఓ రిసార్ట్ లో ఇద్దరూ కెమెరాకి చిక్కారని’ అప్పట్లో కథనాలు పుట్టుకొచ్చాయి. ఇవి రవితేజ ఫ్యామిలీకి తెలీడంతో అతని పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయ్యిందని, రవితేజకి అతని భార్యకి గొడవలు ఏర్పడ్డాయని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకే రవితేజ.. మీడియాకి దూరంగా ఉంటాడని, తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను మీడియాతో షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడడని స్పష్టమవుతుంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus