లేటెస్ట్ గ్లామర్ ఫొటోలతో ఈషా రెబ్బా హల్ చల్..!

స్టార్ హీరోయిన్ల రేంజ్ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఈషా రెబ్బాకు ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈ రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంది. తెలుగమ్మాయి అనే ముద్ర పడటంతో మొదట్లో ఈమెకు ఎక్కువ అవకాశాలు వచ్చేవి కాదు. అయితే.. సినిమాకు స్కిన్ షో అవసరమా అని మొదట్లో ఈమె కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ హద్దులను పూర్తిగా చెరిపేసింది. గ్లామర్ షో చెయ్యడం మొదలు పెడితే ముంబై బ్యూటీలు ఎంత మంది వచ్చినా తన ముందు నిలబడలేరు అనే విధంగా ఫోటో షూట్లలో పాల్గొంటుంది.

అలా అని అది మితి మీరు చేసేస్తుంది అని చెప్పడం తప్పు. తాజాగా ఈమె బ్లాక్ డ్రెస్ లో చేసిన ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.స్కిన్ ఫిట్ లు ధరించి చాలా కొత్తగా కనిపించింది ఈషా.బ్లాక్ అండ్ బ్లాక్ జిమ్ అవుట్ ఫిట్‌ ధరించింది కాబట్టి అప్పుడే ఈమె జిమ్ లో వర్కౌట్ లు చేసి వచ్చి అలా రిలాక్స్ అవుతున్నట్టు స్పష్టమవుతుంది.

ఆమె ఇచ్చిన ఫోజ్ లను చూసి ఆమె ఆటిట్యూడ్ సూపర్ అని చెప్పడంలో సందేహమే లేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. నెట్‌ఫ్లిక్స్ వారు నిర్మించిన ‘పిట్ట కథలు’ వెబ్ సిరీస్‌లో ఈషా ఓ ఎపిసోడ్‌లో కీ రోల్ పోషించింది. అందుకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవల విడుదలయ్యింది.ఈ సిరీస్ లో ఈషా రొమాంటిక్ సీన్స్ కూడా ఓ రేంజ్లో ఉంటాయని వినికిడి.

1

2

3

4

5

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus