గతేడాది ‘118’ అనే వైవిధ్యమైన చిత్రం చేసి హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ‘ఎంతమంచివాడవురా’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని… ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసాడు. జనవరి 15 న విడుదలైన ఈ చిత్రానికి… మొదటి షో తోనే ప్లాప్ టాక్ వచ్చింది. అయినప్పటికీ పండగ సెలవులు ఉండడంతో .. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది.
ఇక ఈ చిత్రం 3 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :
నైజాం | 1.08 cr |
సీడెడ్ | 0.65 cr |
ఉత్తరాంధ్ర | 0.50 cr |
ఈస్ట్ | 0.66 cr |
వెస్ట్ | 0.44 cr |
కృష్ణా | 0.44 cr |
గుంటూరు | 0.51 cr |
నెల్లూరు | 0.17 cr |
ఏపీ+తెలంగాణ | 4.45 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.26 cr |
ఓవర్సీస్ | 0.19 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 4.90 cr (share) |
‘ఎంత మంచివాడవురా’ చిత్రానికి 12.80 కోట్ల బిజినెస్ జరిగింది. 3 రోజులకు ఈ చిత్రం 4.90 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం మరో 8 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాదించినట్టే..!
Click Here To Entha Manchivaadavuraa Movie Review
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!