Samantha: ఫ్యాన్స్ చేసిన పనికి మరోక హీరోయిన్ అయితే..అలా చేసుకునేది!

“శాకుంతలం” సినిమా డిజాస్టర్ అయినప్పటి నుంచి సమంతను ఓ రేంజ్ లో ట్రోలింగ్ కు గురి చేస్తున్నారు ఆకతాయిలు. అంతేకాదు అంతటి వరకు సమంతని దేవతలు చూసిన ఫ్యాన్స్ కూడా శాకుంతలం లాంటి సినిమా చేయడంతో ఆమెను డిజాస్టర్ బ్యూటీగా ట్యాగ్ చేస్తున్నారు. కాగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటినుంచి నిహారిక ఈ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే సమంత విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఏ వార్త వైరల్ అయినా ఎలాంటి చెత్త రూమర్ క్రియేట్ చేసిన సమంత ఓపికగా అలాంటి వాటిని చూసి చూడన్నట్లు వదిలేస్తుంది.

ఎక్కడ కూడా వాళ్లకు తగ్గ స్థాయిలోనే దిగజారిపోయి కామెంట్స్ చేయట్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సమంత నీ ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో జనాలు మనకు బాగా తెలిసిన విషయమే. అయితే సమంత మాత్రం అలాంటివి ఏమి పట్టించుకోకుండా.. తన లైఫ్ తనది అంటూ ముందుకు వెళుతుంది. మరి ముఖ్యంగా సమంత దేవత అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఓపిక సహనం విషయంలో ఎప్పుడు హద్దులు మీర లేదు హద్దులు .. వాళ్ళని కామెంట్స్ చేయలేదు .

ఇంకా (Samantha) సమంతనే ఫ్యాన్స్ నానా బూతులు తిడుతూ ఆమెను డి గ్రేడ్ చేశారు . అయితే ఆ విషయంలో నిజంగా సమంతకు చేతులెత్తి దండం పెట్టాల్సిందే అంటున్నారు సమంత ఫ్యాన్స్ . ఎంత ఓపిక సహనం ఉంటే అలాంటి మాటలను భరిస్తుంది అంత బూతు పదాలను సైతం పట్టించుకోకుండా లైఫ్ లో ముందుకెళ్తుంది. ..సమంత ప్లేస్ లో వేరే ఏ హీరోయిన్ ఉన్నా సరే ఈ పాటికి ఎప్పుడో సూసైడ్ చేసుకుని చచ్చిపోయే వారని .. కానీ సమంత చాలా బోల్డ్ బ్యూటీ గా ఉండడం కారణంగానే ఈ మటుకు ధైర్యంగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు..!

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus