కాజల్ అగర్వాల్ … దశాబ్దం పైనే తెలుగు,తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఇప్పటికీ ఆమె చేతిలో బడా ప్రాజెక్టులు ఉన్నాయి. కోట్లల్లో అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె నటిస్తుంది అంటే ఆ సినిమాకి గల క్రేజే వేరు. కేవలం కాజల్ క్రేజ్ వలనే ఆడిన సినిమాలు చాలానే ఉన్నాయి అనడంలో కూడా అతిశయోక్తి లేదు. సరే ఈ గ్లామర్ క్వీన్ కు ఉన్న ఫ్యాన్స్ అంతా … ఈమె సడన్ గా పెళ్లి చేసుకుంటాను అని ప్రకటించగానే ఉసూరు మనిపోయారు.
తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని అక్టోబర్ 30న వివాహం చేసుకుంది కాజల్. ముంబైలో వీరి వివాహం కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో చాలా నిరాడంబరంగా జరిగింది. పెళ్లి అనంతరం వీరిద్దరూ కలిసి హనీమూన్ కు మాల్దీవుల కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి కూడా.! అయితే కాజల్ తన హనీమూన్ ఫోటోలను షేర్ చేసింది కానీ.. పెళ్లి ఫోటోలు ఎక్కువగా పోస్ట్ చెయ్యలేదు. మెహందీ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేసింది. నిజానికి స్టార్ హీరోయిన్ల వెడ్డింగ్ ఫోటోలను కొన్ని సంస్థలు కొనుగోలు చేసి వారి బ్రాండ్ ను ప్రమోట్ చేసుకుంటాయి.
అయితే కాజల్ పెళ్లి ఫోటోలకు ఫ్యాన్సీ రేటు దక్కలేదేమో అందుకే.. ఆ సంబంధించిన ఫోటోలు ఇంకా బయటకి రాలేదు అనే కామెంట్స్ వినిపించాయి. అయితే అనూహ్యంగా కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కాజల్ పెళ్లి ఫోటోని షేర్ చేసింది. కానీ ఇది మొన్న జరిగిన కాజల్ పెళ్ళికి సంబంధించిన ఫోటో కాదు.. గతంలో కాజల్ పెళ్లి కూతురి గెటప్ లో కనిపించిన ఓ యాడ్ కు సంబంధించిన ఫోటో..! అయినప్పటికీ ఈ ఫోటో వైరల్ అవ్వడం గమనార్హం.
1
2
More..
1
2
3
4
5
More..
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
more..
1
2
3
4
5
6
7
8
9
10
పెళ్లి ఫోటోలు
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?