విశాల్ పై రోనూ ప్రభావం.. ?

ముత్తయ్య దర్శకత్వంలో విశాల్, శ్రీ దివ్యలు జంటగా నటించిన తమిళ చిత్రం ‘మరుదు’ . మే 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మొదటి రోజు తమిళనాడు లో రూ.2.3 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా రూ.4 కోట్లు వసూలు చేసింది.

చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం పై రోనూ తుఫాను ప్రభావం చూపిందని అంటున్నారు.  విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ చిత్రం తెలుగులో రాయుడుగా మే 28 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus