టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత రూపొందిన మూవీ ‘గుంటూరు కారం’. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా స్పెషల్ రోల్ చేసింది. తమన్ సంగీత దర్శకుడు. జనవరి 12 న అంటే నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.
అయినప్పటికీ కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి అని చెప్పాలి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 20.35 cr |
సీడెడ్ | 4.27 cr |
ఉత్తరాంధ్ర | 5.08 cr |
ఈస్ట్ | 4.53 cr |
వెస్ట్ | 2.93 cr |
గుంటూరు | 4.86 cr |
కృష్ణా | 3.08 cr |
నెల్లూరు | 1.80 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 46.90 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.65 cr |
ఓవర్సీస్ | 12.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 62.55 cr (షేర్) |
‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాకి రూ.130.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.131 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులు పూర్తయ్యేసరికి రూ.62.55 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.68.45 కోట్ల షేర్ ను రాబట్టాలి.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!