Jyothi Rai: ‘గుప్పెడంత మనసు’ బ్యూటీ గ్లామర్ ఫోటోలపై హీరో కామెంట్స్ వైరల్!

‘స్టార్ మా’ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ కి క్రేజ్ ఎక్కువే. ఇందులో జగతి పాత్ర పోషించే నటి కూడా అందరికీ తెలిసే ఉంటుంది! ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో బాగా పాపులర్ అయ్యింది.గుప్పెడంత మనసు సీరియల్లో హీరో రిషి అలియాస్ ముఖేష్ కి తల్లిగా.. ఈమె కనిపిస్తుంటుంది. కొడుకు చిన్నపిల్లాడిగా ఉన్న టైంలో అతనికి దూరమై.. ఆ తర్వాత ఎదురుగా ఉన్నా.. అతను అసహ్యించుకుంటుంటే …

కృంగిపోయే తల్లిగా పాత్రలో ఈమె ఎమోషనల్ గా కనిపిస్తూ ఉంటుంది.కానీ రియల్ లైఫ్ లో చాలా జల్సాగా ఉంటుంది. ఈమెకు పెళ్ళైనప్పటికీ.. ఓ డైరెక్టర్ ని ప్రేమిస్తూ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం తన ప్రియుడితో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదు. థైస్ అందాలు, క్లీవేజ్ అందాలు ప్రదర్శిస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి.

ఈమె (Jyothi Rai) గ్లామర్ ఫోటోలపై తాజాగా ‘గుప్పెడంత మనసు’ సీరియల్ హీరో ముఖేష్ స్పందించాడు. ‘సీరియల్ లో తల్లి పాత్ర చేసినంత మాత్రాన.. అలాగే బయట కూడా ఉండాలి అనుకోవడం తప్పు. ఆమెలో కూడా హీరోయిన్ ఉందేమో మనకి తెలీదు కదా’ అంటూ అతను చెప్పుకొచ్చాడు. ఇక ‘గుప్పెడంత మనసు’ సీరియల్ టైమింగ్స్ మార్చడం వల్ల రేటింగ్ తగ్గిందనే.. ప్రచారాన్ని ఇతను అంగీకరించాడు. అయితే హాట్ స్టార్ లో మాత్రం బాగానే చూస్తున్నారు అని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus