Nani Interview: సరిపోదా శనివారానికి ఎంత ప్రమోట్ చేసినా సరిపోవట్లేదు: నేచురల్ స్టార్ నాని

గత నెలరోజులుగా ఇండియాలోని మెట్రో సిటీలన్నీ చుట్టేస్తూ.. “సరిపోదా శనివారం” ప్రమోషన్స్ లో యమ బిజీగా ఉన్నాడు నాని. ఆయన మునుపటి సినిమాలు “దసరా హాయ్ నాన్న”లను కూడా ఆయన ఇదే తీరులో ఇండియా మొత్తం ప్రమోట్ చేసినప్పటికీ.. “సరిపోదా శనివారం” (Saripodhaa Sanivaaram) విషయంలో మాత్రం కాస్త డోస్ పెంచాడు. సరిగ్గా రెండ్రోజుల్లో (ఆగస్ట్ 29) సినిమా విడుదలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మీడియాతో ముచ్చటించాడు నాని. సినిమా విశేషాలు, తదుపరి సినిమా వివరాలు, అంటే సుందరానికి … Continue reading Nani Interview: సరిపోదా శనివారానికి ఎంత ప్రమోట్ చేసినా సరిపోవట్లేదు: నేచురల్ స్టార్ నాని