రాజమౌళి విషయంలో మహేష్ మిస్టేక్ : కొడుకుతో ఎన్టీఆర్ షికార్లు : బికినీలో యాంకర్ వర్షిణి

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరు హీరోలు రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమాలో అయినా నటించాలని భావిస్తారు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకునే రాజమౌళి తన సినిమాల ద్వారా హీరోలకు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును వచ్చేలా చేస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో బాహుబలి సిరీస్ సినిమాలలో నటించిన తరువాత ప్రభాస్ మార్కెట్ ఊహించని స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మహేష్ బాబు ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమాలో నటిస్తారని మహేష్ ఫ్యాన్స్ భావించారు.కానీ ఇప్పుడు మహేష్ అలా చెయ్యడం లేదని టాక్.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి కూడా తగినంత సమయం కేటాయిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కొడుకు కోరికను తీర్చడం కోసం రిస్క్ చేశారు. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నా తగిన జాగ్రత్తలు తీసుకుని రెండో కొడుకు భార్గవ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ హైదరాబాద్ రోడ్లపై బైక్ మీద చక్కర్లు కొట్టారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ప్రస్తుతం బుల్లితెర పై స్టార్ యాంకర్ గా రాణిస్తుంది యాంకర్ వర్షిణి. పోటీగా అనసూయ, శ్రీముఖి, విష్ణు ప్రియ వంటి యాంకర్లు ఉన్నప్పటికీ.. నిత్యం ఈమె గురించి మాట్లాడుకునేలా ఏదో ఒకటి చేస్తుంటుంది ఈ అమ్మడు. ముఖ్యంగా కుర్రకారుని తన గ్లామర్ తో బాగా ఆకర్షిస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న ‘ఆకు చాటు పిందె తడిచె’ అనే రెయిన్ సాంగ్ లో తడి తడి అందాలతో కుర్రకారుని నిద్ర లేకుండా చేసింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus