హక్కుల కోసం పోరాడడానికే వచ్చా : పవన్

  • September 9, 2016 / 01:28 PM IST

తాను హక్కుల కోసం, మన హక్కుల కోసం పోరాడడానికే వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వేదికపై వచ్చీ రావడంతోనే ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.

అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పోలీసు శాఖకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఎవరికి దెబ్బలు తగలినా తనకు కన్నీళ్లు వస్తాయంటూ ఆవేశంగా మాట్లాడారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus