Ileana: బికినీ అందాలు చూపిస్తూ ఇలియానా హాట్‌ సెల్ఫీ.. బీచ్‌లో మరోసారి బేబీ బంమ్స్ తో రచ్చ..

గోవా బ్యూటీ ఇలియానా సమాజంతో పనిలేదని, తనకు నచ్చినట్టు చేస్తానని తాజాగా నిరూపించింది. తన లైఫ్‌ తనిష్టమని చాటి చెబుతుంది. ప్రెగ్నెంట్‌ కి సంబంధించిన మధుర క్షణాలను అనుభవిస్తుంది. ఇలియానా ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. అయితే తన బేబీ బంమ్స్ తో ఆమె ఎంజాయ్‌ చేస్తుంది. చాలా వరకు వెకేషన్‌లో, సముద్రం ఒడ్డున సేద తీరుతూ, సూర్యరశ్మి అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతుంది. తనకు పుట్టబోయే బిడ్డకి కావాల్సిన విటమిన్స్ అందిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా బికినీ బీచ్‌లో కనిపించింది (Ileana) ఇలియానా. ఎల్లో బికినీ ధరించి బీచ్‌లో రిలాక్స్ అవుతుంది. కూలింగ్‌ గ్లాసెస్‌ ధరించి మతిపోయే సెల్ఫీ తీసుకుంది. ఇంత వరకు బాగానే ఉంది, కానీ అందులో క్లోజ్‌గా ఎద అందాలను చూపిస్తూ సెల్ఫీ తీసుకోవడమే ఇప్పుడు రచ్చ చేస్తుంది. ఇలియానా బేబీ బంమ్స్ తోపాటు క్లోజ్‌ అందాలు కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఇందులో ఓ పోస్ట్ పెట్టింది ఇలియానా. కొన్ని సుందరమైన సూర్యరశ్మిని ఆస్వాదిస్తున్నట్టు తెలిపింది.

ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్న ఈ పిక్‌ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్‌ చేస్తుంది. స్లిమ్‌ లుక్‌లో,నాజుకుగా, సన్నని నడుముతో కేక పెట్టించేలా, పర్‌ఫెక్ట్ కర్వ్స్ తో మతిపోగొట్టే షేపులు కలిగిన ఇలియానా ఇప్పుడు ప్రెగ్నెన్సీ కారణంగా బొద్దుగా మారిపోయింది. భారీఅందాలతో మరింత హాట్‌గా మారింది ఇలియానా. అందుకే ఈ బ్యూటీ పిక్స్ సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయని చెప్పొచ్చు.

ఇలియానా ఏప్రిల్‌ 18న తన గర్భవతిని ప్రకటించింది. ఒక్కసారిగా తన అభిమాన లోకాన్ని, సినీ వర్గాలను షాక్‌కి గురి చేసింది. పెళ్లి కాకుండానే ఇలియానా గర్భవతి కావడమేంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇలియానా గుడ్ న్యూస్‌ కంటే తండ్రి ఎవరు అనే ప్రశ్నలే ఉప్పెనలా దూసుకొచ్చాయి. ఇప్పటికీ అవే ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇలియానా సైతం దాన్ని సస్పెన్స్ లో పెట్టింది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus