Inaya Sultana: మత్తెక్కించే ఫోజులతో ఇరగదీసిన ఇనాయ సుల్తానా.. .. ఫోటోలు వైరల్.!

  • February 6, 2024 / 09:22 PM IST

‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘ఏవమ్ జగత్’ ‘బుజ్జి ఇలా రా’ ‘నటరత్నాలు’ ‘క్రాంతి’ వంటి పలు చిన్న సినిమాల్లో నటించిన ఈమె రాంగోపాల్ వర్మ వల్ల ఫేమస్ అయ్యింది..! ఆర్జీవీతో కలిసి ఈమె చేసిన బోల్డ్ డ్యాన్స్ వీడియోతో బాగా ఫేమస్ అయిపోయింది.ఆ వీడియో చాలా రోజులు ట్రెండింగ్ లో ఉండటం వల్ల ఈమెను ఇంట్లో వాళ్ళు దూరం పెట్టారట. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ఛాన్స్ దక్కింది.

‘బిగ్ బాస్’ తర్వాత ఈమెకు (Inaya Sultana) ఎక్కువ అవకాశాలు అయితే రావడం లేదు.బుల్లితెర పై పలు షోలలో సందడి చేసినా, యూట్యూబ్ లో సందడి చేసినా సినిమాల్లో అయితే ఛాన్స్ లు రావడం లేదు. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారు మతులు పోగొడుతోంది. తాజాగా హాట్ డ్రెస్సులో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి… వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus