Inaya Sultana: ‘బిగ్ బాస్’ బ్యూటీ ఇనయ సుల్తానా గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • June 2, 2023 / 02:59 PM IST

ఇనయ సుల్తానా.. రాంగోపాల్ వర్మ వల్ల ఫేమస్ అయిన భామల్లో ఈమె కూడా ఒకరు..! ‘ఏవమ్ జగత్’ ‘బుజ్జి ఇలా రా’ ‘నటరత్నాలు’ ‘క్రాంతి’ వంటి సినిమాల్లో నటించినా ఈమెకు వచ్చిన గుర్తింపు అంతంత మాత్రమే. అయితే ఆర్జీవీతో కలిసి చేసిన బోల్డ్ డ్యాన్స్ వీడియో వల్ల ఈమె లైఫ్ అంతా ఛేంజ్ అయిపోయింది.ఆ వీడియో చాలా రోజులు ట్రెండింగ్ లో ఉండటం వల్ల ఈమెను ఇంట్లో వాళ్ళు దూరం పెట్టారట. అయితే అదే టైంలో ఈమెకు బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కింది.

ఈ వీడియోలో అర్జీవి ఇనయ సుల్తానా (Inaya Sultana) ప్రైవేట్ పార్ట్ లను టచ్ చేయడం వల్ల అంత రచ్చ జరిగింది. ఇక ‘బిగ్ బాస్ సీజన్ 6’ లో పాల్గొని తన గేమ్ తో అందరినీ ఆకట్టుకుంది ఇనయ. ‘బిగ్ బాస్’ తర్వాత ఈమెకు ఎక్కువ అవకాశాలు అయితే రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus