Janhvi Kapoor: మాల్దీవుల్లో మత్తెక్కిస్తున్న జాన్వీ కపూర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

జాన్వీ కపూర్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కానీ సోషల్ మీడియాలో సందడి చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు.. ఆమె అందాల ఆరబోత ఎలా ఉంటుందనేది ఇప్పటి వరకు చాలా సార్లు చూశారు కానీ ఈసారి అంతకుమించి అనేలా.. మగజాతి మతులు పోగొట్టేసేలా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.. రీసెంట్‌గా జాన్వీ చిల్ అవడానికి మాల్దీవులకెళ్లింది.. అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ.. కొన్ని పిక్స్ షేర్ చేసింది.. శీతాకాలంలో వేడి పుట్టిస్తున్నాయి జాన్వీ లేటెస్ట్ ఫోటోలు..

ఇప్పటికే పలుసార్లు తన పరువాల జాతరతో నెట్టింట హల్ చల్ చేసింది.. ఇప్పుడు మరోసారి మాల్దీవుల్లో మత్తెక్కించే చూపులతో.. మంట పుట్టించే పోజులతో కుర్రకారుని కట్టి పడేస్తుంది..‘‘ఇలాంటి ఫోటోలతో చలికాలంలో కూడా చెమటలు పట్టిస్తున్నావ్ జాన్వీ.. పరువాాలు పరచడంలో పీహెచ్‌డీ చేశావ్ నువ్వు’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 20.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటేనే జాన్వీ కపూర్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus