Jyothi Rai, Jr NTR: ఎన్టీఆర్ సినిమాలోకి జ్యోతిరాయ్ ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు..!

  • December 7, 2023 / 07:00 PM IST

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక మందన్నా.. హీరోయిన్ శ్రీ లీల పేర్లు ఏ విధంగా టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయో అదే విధంగా జ్యోతి రాయ్ పేరు కూడా ట్రెండ్ అవుతుంది. పేరుకి కన్నడ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే బ్యూటీ నే అయినా తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సీరియల్లో జగతి అనే పాత్రలో నటించి మెప్పించింది. పద్ధతిగా చీర కట్టుకొని చాలా ట్రెడిషనల్ లుక్స్ లో ఆకట్టుకున్న జ్యోతి రాయ్..

ఒకానొక టైంలో హాట్ హాట్ ఫొటోస్ తో సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. అప్పుడే ఆమె గురించి సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆల్రెడీ పెళ్లయి ఒక యంగ్ డైరెక్టర్ సుకు పూర్వ రాజ్ తో ఆమె డేటింగ్ చేస్తుంది అని వార్తలు వైరల్ అయ్యాయి. కొందరు డేటింగ్ కాదు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై ఏం మాత్రం గిల్టీగా ఫీల్ అవ్వని జ్యోతి రాయ్..

అతనితో దిగిన ఫొటోస్ ని సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. మరి ముఖ్యంగా వెబ్ సిరీస్ లో కూడా ఇమెకు అవకాశాలు వస్తున్నాయి అంటూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ కి బాగా దగ్గరైన సుకుపూర్వ రాజ్ ఆమెను ఎన్టీఆర్ 31 సినిమాలో పెట్టుకోమంటూ సజెస్ట్ చేశారట. “ఇప్పుడు ఆమెకు బాగా పాపులారిటీ ఉంది. క్రేజ్ కూడా ఉంది .

ఎన్టీఆర్ (Jr NTR) లాంటి స్టార్ హీరో పక్కన నటిస్తే ఆమెకు మంచి అవకాశాలు వస్తాయి” అంటూ ఫ్రెండ్షిప్ పేరుతో ప్రశాంత్ నీల్ ను బాగానే కాకపట్టారట . ప్రశాంత్ నీల్ కూడా ఆమెకు ఈ సినిమాలో మంచి పాత్ర ఇచ్చినట్లు తెలుస్తుంది . ఒకవేళ ఇదే నిజమైతే త్వరలోనే మనం ఎన్టీఆర్ 31 సినిమాలో జ్యోతి రాయ్ పర్ఫామెన్స్ ని చూడొచ్చు.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus