Kajal Baby Bump: భర్తతో ముద్దులు.. బేబీ బంప్ తో బికినీ.. వైరల్ అవుతున్న కాజల్ లేటెస్ట్ ఫోటోలు..!

  • March 21, 2022 / 06:04 PM IST

కాజల్ అగర్వాల్ కరోనా టైములో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని పెద్ద షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈమె ప్రెగ్నెంట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలో కాజల్- కిచ్లు దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. కాజల్ నిండు గర్భిణీ అయినప్పటికీ మొన్నటికి మొన్న జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియోని, ఫోటోలను షేర్ చేసి షాక్ ఇచ్చింది.

Click Here To Watch NEW Trailer

ఫ్రీ డెలివరీ కావడం కోసం వైద్య నిపుణులు ఆమెతో అలాంటి వర్కౌట్లు చేయిస్తున్నట్టు కాజల్ సన్నిహిత వర్గం చెప్పుకొచ్చింది. ఇక టైం దొరికినప్పుడల్లా తన బేబీ బంప్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూనే వస్తోంది కాజల్. తాజాగా ఆమె భర్తతో ముద్దులు పెట్టించుకుంటున్నట్టు అలాగే బేబీ బంప్ తోనే బికినీ ధరించిన కొన్ని ఫోటోలని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది కాజల్. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

More…

1

2

3

4

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus