Kajal: కొత్తగా మెరిసిపోతున్న కాజల్ అగర్వాల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

కాజల్ అగర్వాల్.. తెలుగు ఇండస్ట్రీలో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అయింది.. బిజినెెస్ మెన్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బాబు పుట్టాక కొత్త ప్రపంచలోకి అడుగు పెట్టిన ఫీలింగ్ కలుగుతుందంటూ.. పూర్తి సమయాన్ని కుటుంబంతోనే గడుపుతోంది.. తమ బాబుకి నేల్‌కిత్ కిచ్లు అనే పేరు పెట్టారు.. తెరమీద కనిపించకపోయినా కానీ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఫ్యాన్స్, నెటిజన్లకు అందుబాటులో ఉంటుంది కాజల్..

తన పర్సనల్, ప్రొఫెషన్ గురించిన విషయాలతో పాటు ముద్దుగా ముద్దుగా ఉండే బాబు పిక్స్ అన్నీ షేర్ చేస్తుంటుంది.. తనని ఇన్‌స్టాగ్రామ్‌లో 24.3 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.. రీసెంట్‌గా లేటెస్ట్ ఫోటోషూట్‌ ఇమేజెస్ పోస్ట్ చేసింది కాజల్.. తనని అలా చూసి అంతా స్టన్ అయిపోతున్నారు.. కొత్తగా కనిపిస్తూ.. మత్తుగా మతాబులా మెరిసిపోతుంది.. ప్రెట్టీ ఔట్‌ఫిట్‌లో క్యూట్ అండ్ స్పైసీ లుక్స్‌తో కట్టిపడేసింది కాజల్..

‘పెళ్లి తర్వాత కూడా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ లో నటిస్తున్న విషయం తెలిసిందే..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus