పెళ్లి, బాబు పుట్టిన తర్వాత కంప్లీట్‌గా ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తుంది కాజల్ అగర్వాల్.. తెలుగు ఇండస్ట్రీలో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్‌గా కంటిన్యూ అయిన కాజల్.. బిజినెెస్ మెన్ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తెరమీద కనిపించకపోయినా కానీ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ఫ్యాన్స్, నెటిజన్లకు అందుబాటులో ఉంటుంది.. తన పర్సనల్, ప్రొఫెషన్‌కి సంబంధించిన విషయాలతో పాటు ముద్దుగా ముద్దుగా ఉండే బాబు పిక్స్ అన్నీ షేర్ చేస్తుంటుంది..
తనని ఇన్‌స్టాగ్రామ్‌లో 24.3 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.. రీసెంట్‌గా కొడుకు నీల్ కిచ్లుతో కలిసి ఉన్న క్యూట్ మూమెంట్స్ తాలూకు వీడియో షేర్ చేసింది కాజల్.. తల్లిదండ్రులిద్దరూ తమ గారాల పట్టితో ఆప్యాయంగా గడిపిన మధుర క్షణాలన్నిటినీ కలిపి రూపొందించిన ఈ వీడియోలో నీల్ తన క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంటున్నాడు.. ‘నువ్వు చాలా త్వరగా ఎదుగుతున్నావు’ అంటూ కాజల్ షేర్ చేసిన కిచ్లు వీడియో వైరల్ అవుతోంది..
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!