Kajol: చీరకట్టులో కవ్విస్తున్న కాజోల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • February 14, 2023 / 08:36 AM IST

సోషల్ మీడియాలో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా హీరోయిన్లంతా అందాల ఆరబోతతో రెచ్చిపోతున్నారు. వయసు పెరుగుతున్నా కానీ గ్లామర్ ట్రీట్ విషయంలో కుర్ర కథానాయికలకు గట్టి పోటీనిస్తున్నారు అలనాటి అందాల భామలు. ‘దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే’ (DDLJ) తో మగజాతి మతి పోగొట్టిన కాజోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.. పద్ధతిగా చీర కట్టుకుని.. ఎద అందాలు ఎక్స్‌పోజ్ చేస్తూ.. మత్తెక్కించే చూపులతో కట్టి పడేసింది..

బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా వెడ్డింగ్ రిసెప్షన్ కోసం ఇలా ముస్తాబైంది కాజల్.. పనిలో పనిగా ఫోటోషూట్ చేసి ఆ పిక్స్ పోస్ట్ చేసి పిచ్చెక్కిస్తోంది. ‘క్వీన్ లా ఉన్నావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుసగా క్రేజీ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న కాజోల్ వయసు నాలుగు పదులు దాటినా కానీ నాజూకు తగ్గలేదు.

ఇప్పటికీ చక్కటి ఫిజిక్ మెయింటెన్ చేస్తూ.. వావ్ అనిపిస్తుంది. ఇటీవల ‘సలామ్ వెంకీ’ మూవీతోె ప్రేక్షకుల ముందుకొచ్చింది.. ఇన్‌స్టాలో 13.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారామెకు..



అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus