వైరల్ అవుతున్న కత్రినా రొమాన్స్ ఫోటోలు..!

  • July 20, 2020 / 07:57 PM IST

ఇప్పుడు సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవ్వరికీ అర్ధం కావడంలేదు. మొన్నటికి మొన్న తెలంగాణ ఫోక్ సాంగ్ ఒకటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాపీ కొట్టి..తన ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో ‘రాములో రాములా’ పాటగా పెట్టుకున్నాడు… ఆ పాట పెద్ద హిట్ అయ్యింది కూడా. ఇప్పటికీ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. సినిమా రిలీజయ్యి బ్లాక్ బస్టర్ కొట్టి 50 రోజులు పూర్తయిన తరువాత కాపీ ఆరోపణలు చేస్తూ తమన్ ను ట్రోల్ చేశారు.

ఇక రాజమౌళి, త్రివిక్రమ్ సినిమాల్లోని కొన్ని సీన్లను కూడా ఈమధ్య కాలంలో కాపి అని తెలుసుకుని ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే సుకుమార్ ‘1 నేనొక్కడినే’ సినిమా కూడా 2011 లో వచ్చిన ‘అన్ నౌన్’ అనే చిత్రానికి కాపీ అని కూడా ట్రోలింగ్ మొదలు పెట్టారు. సరే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. కెరీర్ ప్రారంభంలో కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ సీనియర్ విలన్ గుల్షన్ గ్రోవర్ తో కత్రినా.. కొన్ని సినిమాల్లో రొమాన్స్ చేసిన సన్నివేశాలు కూడా ఉన్నాయి.. ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూలై 16న కత్రినా పుట్టినరోజు కావడంతో.. కొంతమంది యాంటీ ఫ్యాన్స్ వీటిని పోస్ట్ చేసి ట్రోల్ చేసినట్టు స్పష్టమవుతుంది. అవి గత నాలుగురోజుల నుండీ వైరల్ అవుతూనే ఉన్నాయి.

1

2

3

4

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus